యూట్యూబ్ అంటే యూత్‌కు వీడియో పండగ అన్నమాటే. యూట్యూబ్ లోవీడియో ఏదైనా మీకు తెగనచ్చేసిందనుకోండి. దాన్ని (download)డౌన్‌లోడ్ చేసుకొనేంతదాకా నిద్ర పట్టదిక. కదూ! ఎఫ్‌ఎల్‌వి (FLV)వాటిద్వారా సేవ్ చేసుకోవచ్చు. తిరిగి ప్లే చేసుకోవచ్చు. అలాగే సేవ్‌టు పీసీఅనే సాఫ్ట్‌వేర్ ఒకటి ఉంది. సేవ్ టు పీసీ లైట్ అనే వెర్షన్ పూర్తి ఫ్రీవేర్. దీనిద్వారా డౌన్‌లోడ్ చేయాలనుకొన్న వీడియో యుఆర్‌ల్ ఇస్తేచాలు. ఇట్టే డౌన్‌లోడ్ అవుతుంది. Savezpc light. ధీనియుఆర్‌ఎల్ ఇది: http://savezpc.com/ ఇది మరో సైట్‌లోకూడా లభిస్తుంది. దాని యుఆర్‌ఎల్ ఇది: http://savezpc.లోSoftonic.com ఈ సైట్లు అడ్రస్‌లు గుర్తుంచుకోవడం సమస్యఅనుకొంటే గూగుల్ లోకెళ్ళి Savezpc అని గానీ, how to savevideo from Yutube అని గాని సెర్చి చేయండి. Savezpcఒక్కటే కాదు. బోలెడు ఇతర సాఫ్ట్‌వేర్‌లూ లభిస్తున్న వాటి లింక్స్ దొరుకుతాయి.
some of the top youtube downloader are :
1.www.orbitdownloader.com
2.keepvid.com/
3.keep-tube.com
4.YTD Video Downloader http://www.ytddownloader.com/
1.www.orbitdownloader.com
2.keepvid.com/
3.keep-tube.com
4.YTD Video Downloader http://www.ytddownloader.com/