Thứ Bảy, 30 tháng 3, 2013

Making Money With Facebook!

Facebook is definitely the best and the most effective online marketing today. No matter what someone would say, Facebook is probably the cheapest marketing tool you can find online.
There are two main ways which allows you to make money through Facebook:
  • Indirect Way – This is probably the most effective and mostly appropriate marketing technique for Facebook.
  • Direct Way – You can actually make money on Facebook by developing an application or a game with your own advertisements.

Make Money Indirectly from Facebook

As I have said, this is the most effective marketing technique you can apply through Facebook. This way you can actually consider a Facebook as a landing page, or a quality traffic source for all your marketing needs.

Indirect money-making techniques:

  1. Facebook Pages – Probably the most effective marketing technique. You can actually use your page to improve your leads and sales, or to promote your product page through it. These pages are widely used by all Facebook users.
  2. Facebook Profile – You can use your own personal (or business) profile to promote your own products and services with your own friends.
These both marketing techniques work differently. Pages are usually visible by anyone, and anyone can join without any approvals.
Profiles are different, and everything you update to your profile is usually presented only to your own friends, and these friends need to be re-approved. This technique works on a similar principle as Twitter.
And here is a simple scheme to describe you how it works:
Facebook make money scheme
A Facebook pages and profiles are great to promote products and services you are affiliated to. That may help you increase your sales and leads, and by that make some money indirectly through Facebook.
Of course, you can promote your own website too. So those who visit your website might become your loyal visitors and a potential customers.

Make Money Directly on Facebook

Yes, you can make money directly on Facebook too. This is done in two main direct ways of making-money process through this popular social network. Note this way is reserved for someone who knows how to develop Facebook apps and games.

Direct money-making techniques:

  • Facebook Games – Most games, served directly through Facebook are based on micro-payment module. That allows developers to sell in-game stuff to the loyal game players. Allowing them to make money directly on Facebook. Additionally, developers can place an ads and make money that way.
  • Facebook Applications – Other apps are monetized usually from ads. Developers can insert own ad code inside any developed application on Facebook. Allowing them to make money directly from clicks.
Facebook has a great and well-documented developer database. In the other hand, there are many Facebook developers who knows how to do “the job” if you pay them some money.
I personally think that Facebook really does not have any real competition, at least when it comes to the marketing. Marketing = visitors and visitors = traffic on internet. Well, yes – it is all about marketing!

These methods don’t require you to buy anything or pay someone to tell you the “secrets”. As a matter of fact you can start making money with your facebook right now without having to spend any money at all. These are no “secrets” for making money on facebook. Simply some very basic methods that people use to make money elsewhere, but with a little work and patience you can apply the same methods to make money on facebook

             Of course, like any other method to make money, you need a market for it. In this case the market would be facebook friends. The more facebook friends you have, the more chance you have of making (more)money. What if you don’t have much facebook friends?…Fortunately it’s very easy to create a massive market (friends for facebook) simply by searching and inviting others to be your friend. But, if you want to take it to the next level and automate the finding and adding friends process, there are some software that can do just that.

1.Showing ads on Facebook
With all the facebook applications that make it easy and a snap to start showing ads on your facebook, there is no excuse for not taking advantage of this method, specially if you are popular amongst your facebook friends, and have a big audience to show your ads to. Using adsense, chitika and other PPC advertising companies you can easily setup your ads and customize it to your liking. Make sure to set it somehow that it serves ads related to product and services that you know your facebook audience is interested in.

2.Writing a Facebook book (How To…)
Facebook is attracting more and more members everyday. And lets face it, not all of these people are facebook savvy. And even though getting started with facebook for you and I might be simple and quick, many people have problem with the basic things. Write a small and to the point e-book about facebook and how to use it. Maybe a simple step by step instruction for getting started with facebook. Or an e-book about how to use different application to make facebook experience a better one. There are many possibilities. With the huge amount of facebook apps and all the new ones that are added daily, this can be quite big. You don’t even have to pay to promote your e-book, simply use your own facebook or better yet create one for your e-book and start promoting it.

3.Affiliate marketing on Facebook
It’s the same idea as showing ads, but in a more direct way. Register for free with affiliate networking sites such as clickbank, Maxbounty and etc, and pick a product relevant to your facebook audience interest to promote. You will be provided a simple code which is a link with your affiliate id embedded in it. Whenever someone clicks on that link and buys the product or service, you make money by getting a commission.
You can create an entirely new facebook for that product and start promoting it there. A friend of mine is actually doing it for 4/5 different weight loss product. He created a facebook page for each product and started adding friends to his facebook. He writes short posts about the product and posts it on his facebook with his affiliate link in it. Hi is making a couple of hundred dollars a month doing this. I know it’s not much, but for something that doesn’t cost you a dime and takes about 30 minuets to setup, and takes about 20 minutes or so a day to run, I don’t think it’s a bad deal.

4.Blogging about Facebook
There are already some people doing it. But there is always room for new voices. Get a free blog over at blogger and use Google adsense (which is already integrated in blogger, so even if you don’t know how to show ads on your blog, you can set it up with couple clicks) to show ads on your blog and make money that way.
When you established yourself as an authority and a trusted person for anything related to facebook, you can get some sponsor and maybe use affiliate networking sites to find and promote facebook related product.

5.Create and sell a Facebook application
If you are savvy enough and know your way around, why not use your skills to make a facebook app of your own and sell it to facebook users? Again, once you made it, you can use the same strategies mentioned above (blog or a facebook page for the app) to promote your app.

6.Sell Product Via Facebook Marketplace
Facebook marketplace allows users a socially connected platform to buy and sell products. Using facebook marketplace you can sell your branded products as well as promote someone else products to earn handsome commission. Marketplace also enables you to sell physical products such as vehicles, computers, laptops etc; rent houses & apartments, provide services and offer jobs.

You don’t have to worry if you have zero investment or you don’t have anything to sell. Just sing up to click bank or other relevant site, select any products and promote them on your facebook. You can simply paste selling links in your status updates; however the best way to promote these products is through dedicated facebook page.

TOP 10 EVERYTIME


Top 5 music players to download

1.VLC media players
2.Media Juke Box
3.Songbird
4.Winamp
5.KMplayer

Top 10 E-commerce WEBSITES

1.Flipkart.com

2.snapdeal.com

3..naaptol.com

4. ebay.com

 5. homeshop18.com

 6.dealsandyou.com

7 inkfruit.com

 8. infibeam.com

 9. Myntra.com

10fashionandyou.com




Top 10 Smartphones

1. Motorola Droid Bionic
2. LG Optimus S for Sprint
3. HTC EVO Shift 4G
4. Samsung Galaxy S II
5. Motorola Atrix 4G
6. HTC Inspire 4G
7. Apple iPhone 4
8. HTC Th
9. Samsung Galaxy Prevail underBolt
10. Apple iPhone 4S

Top 10 Laptops 

1.Acer Aspire

2.Lenovo IdeaPad V460

3.Dell Studio XPS 16

4.Compaq Presario

5.Dell Studio

6.HP Envy 14

7.Lenovo ThinkPad R52

8.Sony Vaio Z Series

9.HP Pavillion dm3t

10.MacBook Pro



Top IT Companies in India

1.       HCL Infosystems
2.       Rolta India
3.       iGate Patni
4.       SAP Labs India
5.       Tavant Technologies
6.       Mahindra Satyam
7.       Tulip Telecom
8.       Capgemini India
9.       Virtusa India
10.   Nagarro Software

Top 10 Anti Virus Softwares

1.KASPERSKY
2.AVAST
3.NORTON
4.Microsoft Security Essentials
5.AVG
6.COMODO
7.mCAFEE
8.Trend Micro
9.Avira AntiVir
10.BitDefender

Major Scandals

1.2G Spectrum scam
2.2010 Commonwealth games scam
3.ISRO spectrum scam
4.Goa mining scam
5.Indian black money in Swiss Banks
6.Bellary mines scandal:
7.BL Kashyap - EPFO scam
8.Education Scam:

మీ Website,BLOG Rank,Worth,Revenue గురించి తెలుసుకోండి ? How to Know Worth of My Website,Blog



Checking monetary worth of blog is common among bloggers and there are various tools which are used by bloggers. These tools are quite popular among bloggers and I have even seen few bloggers having a worth badge in their blog. 
                                      These tools give you a brief insight of your blog like page rank, Alexa ranking, number of visitors, Whois report, number of back links, your daily blog earning etc. These data can be used to measure the correct worth of your blog and if you find your are not earning as per their result then you may try working on those aspects and improve it. In many cases except few information, other data are not correct and can be used just for fun. You may also compare
Click Here to calculate your Page Rank: http://www.cubestat.com/







ఈ-స్నేహాలు (Online Dating)

ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం చిన్నదైపోయింది. నెట్‌తో అనేక పనులు వేగంగా అవుతున్నాయి. అందులో చాటింగ్‌ (నెట్‌ సహాయంతో త్వరగా సందేశాన్ని పంపించడం) ఒకటి. ఈ చాటింగ్‌ వల్ల ఆప్తమిత్రులుగా మారినవారు ఎందరో ఉన్నారు.అదే విధంగా కులాలు, మతాలు, దేశ సరి‘హద్దు’లు దాటి పెళ్లి చేసుకున్న వారున్నారు.
2. చాటింగ్‌, ఆన్‌లైన్‌ డేటింగ్::‌ పేరుతో కొన్ని వెబ్‌ సైట్లు యువత సొమ్ముకి వల వేస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి భవితకు బంగారు బాటలు వేసుకోవాల్సిన యువత ఈ మత్తులో పడి చిత్తవుతున్నారు. ఇలాంటి సైట్లకు బానిసలుగా మారుతున్నారు. ఇలా మోసపోయే వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అందువల్ల నెట్‌ స్నేహాన్ని గుడ్డిగా నమ్మవద్దని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు
3.ఫ్రెండ్‌షిప్‌, డేటింగ్‌, పేర్లతో ఇంటర్నెట్‌ ఈ - వేశ్యాగృహాలకు వేదికగా మారుతోంది. యువతలోని మానసిక బలహీనతలను సొమ్ము చేసుకుం టున్న సైట్లు, సంస్థలు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌ డేటింగ్‌ పేరిట వస్తున్న వెబ్‌ సైట్లు, ఫోన్‌లో స్నేహం పేరుతో వచ్చే ప్రకటనలు యువతను నమ్మించి మోసం చేస్తున్నాయి. వేల మంది ఇలాంటిి వాటి బారిన పడి మోస పోతున్నారు. జేబులు ఖాళీ అవ్వడం ఒక ఎత్తయితే, ఆ ధ్యాసలో పడ్డవారు తేరుకోవడానికి మానసిక నిపుణుల చుట్టూ తిరగవలసి వస్తోంది.
4.స్నేహాన్వేషణ పేరుతో...::వివిధ రాష్ట్రాల, దేశాల ప్రజలు మన రాష్ట్రంలో ప్రత్యక్షమవుతున్నారు. వారితో డేటింగ్‌ చేయడానికి మన కుర్రకారు కొంతమంది ఆసక్తి చూపిస్తారు. దీనిని ఆసరాగా తీసుకుని వెబ్‌సైట్లు వల పన్నుతున్నాయి.స్నేహాన్వేషణ పేరుతో వస్తున్న వెబ్‌సైట్లు మొదట్లో ఉచిత సభ్యత్వమంటూ మోసపూరిత ప్రకటనలిస్తున్నా యి. ఒక్కసారి సభ్యత్వం తీసుకుంటే కోరిన నగరంలో కావాల్సిన వయోపరిమి తిలో జంటను వెతికే సదుపాయం కల్పిస్తామని తెలియజేస్తారు. తరువాత సద రు అమ్మాయికి మెయిల్‌ పంపే సమయంలో మెంబర్‌షిప్‌నకు రుసుం చెల్లించా లని సభ్యత్వం తీసుకున్న వారికి సందేశాలు ప్రత్యక్షమవుతున్నాయి. మీ ప్రొఫైల్‌ పట్ల మీ పరిసరాల్లోని 50 మంది ఆమ్మాయిలు ఆకర్షితులయ్యారు.ఎదురు చూస్తున్నారు అంటూ ఈ - మెయిళ్ల పరంపర కొనసాగుతుంది.

5.వీఐపీ, గోల్డ్‌, సిల్వర్‌, స్టాండర్డ్‌ పేర్లతో ::ఉన్న సభ్యత్వాల్లో తక్కువ రుసుంతో దొరికే దానికి క్రెడిట్‌ కార్డు ద్వారా డబ్బు చెల్లిస్తారు. అప్పుడు వారికి చుక్కెదు రవుతుంది. మీరు చేరిన సభ్యత్వాలు సరిపోవు... పై స్థాయి సభ్యత్వాలు తీసుకోవాలనే మెయిల్స్‌ వస్తాయి. ఇటువంటి మెయిల్స్‌ రావడం కొందరికి జరుగుతాయి. మరికొంత మంది సభ్యులకు ఎటువంటి మెయిల్స్‌ రావు. అందుకు సభ్యులు పిచ్చిగా అమ్మాయిల కోసం సెర్చింగ్‌ చేయడం తప్పితే ఎలాంటి ఫలితం ఉండదు. సదరు సభ్యుడికి చివరకు మిగిలేది క్రెడిట్‌ కార్డు బిల్లు, విలువైన సమ యం వృథా తప్పితే ఒరిగేదేమీ ఉండదు. ఇలా పలు ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్లలో వేలాది మంది యువకులు ఆర్షితులవుతున్నారు.

                      ‘ఆరు నెలల క్రితం ఓ సైట్‌లో సభ్యత్వం తీసుకున్నాను. తీరిక సమ యాల్లో సైట్‌లోకి వెళ్లి చూస్తుండేవాడిని. అందులో అమ్మాయిలతో స్నేహం చేయిస్తామని చూసి క్రెడిట్‌ కార్డు ద్వారా కొంత చెల్లిం చాను. ఒకసారి డబ్బులు అందగానే సైట్‌ వారు పలు రకాలుగా ఊరించడంతో మరికొంత డబ్బు చెల్లించాను. డబ్బు ఖర్చు అయ్యిందే తప్ప ఎటువంటి ఫలితం లభించకపోవడంతో చివరికి నేను మోస పోయానని తెలుసుకున్నాను

7.పట్టించుకోవడం లేదు...కొద్ది రోజుల క్రితం నాకు ఓ మెయిల్‌ వచ్చింది. అందులో తమ వెబ్‌సైట్‌లో ఉచిత సభ్యత్వం తీసుకున్నవారికి ఫ్రెండ్స్‌ను వెతికి పెడతామని పేర్కొన్నారు. సరదాగా ఉంటుందని ఆ సైట్‌లో సభ్య త్వం తీసుకున్నాను. అప్పటి నుంచి ప్రతి రోజు కనీసం పది మెయిల్స్‌ ఆ సైట్‌ నుంచి వస్తున్నాయి.పలువురు అమ్మాయిల ఫొటోలను చూపిస్తూ మీతో స్నేహం చేసేందుకు వీరంతా ఎదురు చూస్తున్నారనీ అందులో పేర్కొన్నారు. కానీ వారితో ఛాటింగ్‌ చే యాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని మెయిల్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. తర్వాత నా ఫ్రెండ్‌కు ఈ విషయం గురించి చెబితే ఆ సైట్లు యువకుల నుంచి డబ్బులు లాగేందుకు ఇలా చేస్తుంటా యని వాటిని పట్టించుకోవద్దని చెప్పాడు. అప్పటి నుంచి నాకు వస్తున్న మెయిల్స్‌ను పట్టించుకోవడం లేదు’
8.ఫ్యామిలీ మహిళలని...::: కొన్ని ఆంగ్ల పత్రికల్లో ఫ్రెండ్‌షిప్‌ పేరిట ప్రకటనలూ ఈ తరహా మోసగించేవే. మొదట సదరు ఫోన్‌ నంబరు (ముంబై, ఢిల్లీకి చెం దినవి)కు ఫోన్‌ చేస్తే, ఏ ప్రాంతంలో ఉంటారు? తదితర వివరాలు తీసుకుని, ఓ కోడ్‌ నెంబరు ఇస్తారు. ఒక అకౌంట్‌ నెంబరు ఇచ్చి, దాంట్లో రూ. 5 వేల నుంచి రూ. 10 వేలవరకు జమచేయాలని సూచిస్తారు. డబ్బు జమచేయగానే, క్లాస్‌ ఫ్యామిలీలకు చెందిన మహిళలవంటూ స్థానిక సెల్‌ నెంబర్లు (ఒకటి, రెండు) ఇస్తారు. వాటిని సంప్రదించిన వారికి ఆ తర్వాత గానీ అవి సెక్స్‌ వర్కర్లవని తెలియదు.

9.ఆశ్లీల సాహిత్య పంపిణీ... :::ఆన్‌లైన్‌లో ఆర్కూట్‌, బ్లాగ్‌స్పాట్‌ వంటి సైట్లు యూజర్లకు కమ్యూనిటీలు, బ్లాగ్‌లు ఏర్పాటు చేసుకునేం దుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ కమ్యూనిటీలు, బ్లాగ్‌లు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు రీసెర్చ్‌ స్కాలర్లను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చి జ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు దోహదపడుతున్నాయి. ఇలా విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా మారుతున్నాయి ఇవి. కానీ కొన్ని ఇటువంటి వెబ్‌సెట్లు అశ్లీల సాహిత్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఈ - వేశ్యాగృహాల నిర్వహణకు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం విజ్ఞానం విషయాన్ని పక్కన పెడితే, చాలా సైట్లలోని బ్లాగ్‌లు, కమ్యూనిటీల్లో అశ్లీలం విచ్చలవిడిగా ప్రచార మవుతోంది.

10.ఉన్నత చదువులు చదివి భవితకు బంగారు::: బాటలు వేసుకోవాల్సిన యువత ఈ మత్తులో పడి చిత్తవుతున్నారు. ఇలాంటి సైట్లకు బానిసలుగా మారుతున్నారు. మోసపోయినవారు బయటి చెప్పు కోలేకపోతున్నారు. ఆర్థికంగా నష్టపోయినా ఇబ్బందిలేదు కాని మానసికంగా కృంగిపోవడంతో యువత జీవితాలు దెబ్బతింటున్నాయి. ఈ సైట్లను తిలకించే వ్యసనానికి గురవుతున్న యువకులు కలల లోకంలో విహరిస్తున్నారు. మసిపూసి మారెడు కాయ చేస్తున్న వెబ్‌సైట్ల మూలంగా యువకులు జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆనంద లోకాల్లో విహరించాలని ఇలాంటి వెబ్‌సైట్లను, ఇతరుల మాటలను నమ్మవద్దని యువతకు మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
So Friends Be Careful about this sites :: Concentrate on Online Books not on Online Dating
               Visit Regularly: syedrafiq.blogspot.com

Thứ Sáu, 29 tháng 3, 2013

పేపాల్(paypal) ఎకౌంట్ (Account)

హాయ్ visitors ,
పేపాల్ గురించి మీకు తెలుసు కదా..మీరో నెట్ లో వస్తు కొంటె డబ్బు చెల్లించడానికి క్రెడిట్ కార్డు తో పాటు  మీకు paypal ఆప్షన్ కూడా కనబడుతుంది.క్రెడిట్ కార్డు ఉండగా మల్లి  paypal ఎందుకు అనే సందేహం వస్తే చెప్తాను ఎందుకూ అది అని...క్రెడిట్ కార్డు అయితే మీ లావాదేవీ చేసినప్పుడు మీ కార్డు details అనీ మీకు కొన్న మర్చెంట్ కు తెలిసే అవకాశాలు ఎక్కువ..అదే paypal విదానం లో మీకు వస్తువు అమ్మే విక్రయదారునికి మద్య paypal ఉండి మీ లావాదేవి లు సురక్షితంగ జరిగేల చూస్తుంది..అందుకే paypal Account.
 Requirements : Bank Account,PAN Card,NEFT Code

Procedure: ఇప్పుడు మీ బ్రౌజరు లో కి లాగిన్ అయ్యి paypal.com లో కి లాగిన్ అవండి. 1.లాగిన్.(Login). 2.సైన్అప్(SignUp) అనే రెండు ఆప్షన్ లు కనిపిస్తే.. సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఒక ఫారం కనిపిస్తుంది..చాల మామూలు డీటైల్స్  ఉంటాయి మీ గురించి.

Note: ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ పేరు నింపేటప్పుడు మీ బ్యాంకు ఎకౌంటు లో ఏ పేరు అయితే ఉన్నదో అదే పేరు తో ఇక్కడ paypal లో కుడా అదే పేరు తో ఎకౌంటు తయారు చేయండి లేకుంటే తర్వాత ఇబ్బంది.మీ Email కి ఈ Details  అన్ని పంపబడతాయి అందుకే  Email_ID ని జాగ్రతగా ఉంచుకోండి.
 నెట్‌ ద్వారా ఆదాయం సంపాదించాలనుకుంటే ఆన్‌లైన్‌ అకౌంట్‌ (Online Account) కలిగి ఉండడం తప్పనిసరి. వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌ కాకుండా కేవలం ఇందుకోసమే ఉపయోగపడే 'పేపాల్‌'లాంటి వాటిలో సభ్యులవాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా 944 లక్షల మంది పేపాల్‌ ఎకౌంట్‌ను వాడుతున్నారు. పేపాల్‌తో పాటు మరికొన్ని అకౌంట్స్‌ కూడా ఉన్నాయి.
PayPal:  is the faster, safer way to send money, make an online payment, receive money or set up a merchant account

పేపాల్‌ ఎకౌంట్‌లో సభ్యత్వం ఎలా
1.సైట్‌లోకి (www.paypal.com) వెళ్లి  'సైన్‌అప్‌' (Sign Up) పై క్లిక్‌ చేస్తే a) పర్సనల్(Personal)‌, b) బిజినెస్‌(Business) అనే 2 విభాగాలు కనిపిస్తాయి. మీ అవసరానికి తగ్గట్టు ఒకటి ఎంచుకోవాలి. ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేయడానికి  బిజినెస్‌లు అవసరమవుతాయి.
2.పర్సనల్‌ అకౌంట్‌ ఉచితమైనా మిగతా రెండింటికీ కొంత ఛార్జ్‌ చేస్తారు. అకౌంట్‌కి ఎనిమిది కంటే ఎక్కువ క్యారెక్టర్స్‌ ఉండేలా క్లిష్టమైన పాస్‌వర్డ్‌ని తయారు చేయండి. రెండు వారాలకోసారి పాస్‌వర్డ్‌ని మార్చేయండి. రిజిస్ట్రేషన్‌లో భాగంగా భారత ప్రభుత్వ రిజర్వు బ్యాంక్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం పాన్‌ నెంబర్‌, పుట్టిన రోజు వివరాలు నమోదు చేయాలి. వ్యక్తిగత వివరాలు ఎంటర్‌ చేసేప్పుడు సైట్‌ సురక్షితమో కాదో తెలుసుకోవాలి. అందుకు అడ్రస్‌బార్‌లో వెబ్‌సైట్‌ ప్రారంభానికి ముందు https:// ఉందో లేదో చూడండి. అలాగే అడ్రస్‌ బార్‌ చివర్లో తాళం గుర్తు ఉండాలి.

3.ఎకౌంట్‌ సెక్యూరిటీ కోసం మొబైల్‌ నెంబర్‌ని కూడా కోరతారు. చివరిగా క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ చేయాలి. తర్వాత మీ క్రెడిట్‌ కార్డ్‌ స్టేట్‌మెంట్‌ కోసం వేచి చూడాలి. స్టేట్‌మెంట్‌లో 4 లేదా 5 అంకెల డిపాజిట్‌ కోడ్‌తో పే పాల్‌ అకౌంట్‌లో సుమారు 1.95 డాలర్ల ట్రాన్స్‌సాక్షన్‌ చేయమని వస్తుంది. అప్పుడు మీరు కోడ్‌ను ఎంటర్‌ చేసి 'వెరిఫై' (Verify) ట్యాబ్‌ను క్లిక్‌ చేస్తే Verified Congratulations అని వస్తుంది. దీంతో మీ ఎకౌంట్‌ క్రియేట్‌ అయినట్టే! ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ప్రత్యేకంగా మరో క్రెడిట్‌ కార్డ్‌ని తీసుకుని అదే కార్డ్‌ని పేపాల్‌ అకౌంట్‌లో వాడడం ద్వారా ఎప్పటికప్పుడు సులభంగా మానిటర్‌ చేయవచ్చు. దీంతో నిశ్చింతగా మీరు ఈ-ఎర్నింగ్‌లో పేపాల్‌ వాడుకోవచ్చు.

Thứ Sáu, 22 tháng 3, 2013

Facebook గురించి

పాపులర్‌ సోషల్‌ సైట్‌   "ఫేస్‌బుక్‌…"
   నేడు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సోషల్‌ నెటివర్కింగ్‌ వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌. ఈ సైట్‌ను 2004 ఫిబ్రవరిలో ప్రారంభించారు. దీన్ని ఫేస్‌బుక్‌ ఇన్‌కార్పోరేషన్‌ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇక ఈ సైట్‌ మెంబర్స్‌ ఎవరినైనా ఫ్రెండ్స్‌గా చేసుకోవచ్చు. వారికి మెస్సేజ్‌లు పంపిస్తూ వారితో ముచ్చటిం చవచ్చు. దీంతోపాటు ఈ సైట్లో తమ పర్సనల్‌ ఫ్రొఫైనల్స్‌ను పొందుపరచుకోవచ్చు. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ తమ స్నేహి తులకు సైతం వీటిని పంపించుకునే అవకాశం ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో ఉండడం విశేషం. ఈ సైట్‌ మెంబర్స్‌ తమ వర్క్‌ప్లేస్‌, స్కూల్‌, కాలేజీల పేరిట విడిగా నెట్‌వర్క్‌‌సను ఏర్పాటు చేసుకునే సౌకర్యం ఉండడం విశేషం.  ఇక 13 సంవత్సరాలు ఆపైన వయస్సు ఉన్న వారెవరైనా ఫేస్‌బుక్‌లో సులభంగా చేరవచ్చు.
ఇంటర్నెట్‌లో వినూత్నంగా…

     ఫేస్‌బుక్‌ ను మార్క్‌ జుకెర్‌బర్గ్‌ (Mark Elliot Zuckerberg) అనే వ్యక్తి మొదట కనుక్కొన్నారు. ఆయన తన కాలేజీ రూమ్‌మేట్స్‌ అయిన సైన్స్‌ స్టూడెంట్స్‌ ఎడ్యువర్డొ సవెరిన్‌, డస్టిన్‌ మొస్కొవిట్జ్‌, క్రిస్‌ హగ్స్‌తో కలిసి దీన్ని ప్రారం భించారు. మొదట ఈ వెబ్‌సైట్‌లో మెంబర్‌షిప్‌ను ఫౌండర్స్‌తో పాటు హార్వర్డ్‌ యూనివర్సిటీ స్టూడెం ట్స్‌కు మాత్రమే పరిమితం చేశారు. అనంతరం బోస్టన్‌ ప్రాంతంలోని వివిధ కాలేజీ విద్యార్థులు, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీకి సైట్‌ను విస్తరించారు. ఆ తర్వాత ప్రపం చంలోని అన్ని యూనివర్సిటీలు, స్కూళ్ల విద్యార్థులు ఈ సైట్‌లో చేరేందుకు అవకాశం కల్పించారు. చివరగా 13 సంవత్సరాలు ఆపైన వయస్సు గల వారెవరైనా ఫేస్‌బుక్‌లో చేరవచ్చని నియమ,నిబంధనలను విధించారు. ఫేస్‌బుక్‌ ప్రారంభమైన మొదట్లో దాని కాన్సెప్ట్‌ కేవలం విద్యార్థులకు ఉపయో గకరంగా ఉండేవిధంగా ఉండేది.

Facebook  ఎందుకు No.1 అయింది :  
                                                      సోషల్ నెట్వర్కింగ్‌లో అన్నిటికన్నా ప్రాముఖ్యత సంపాదించుకున్నది మాత్రం ఫేస్‌బుక్. దాని అభివృద్ధి  కొనసాగుతూనే ఉంది. ఎన్నో దేశాల నుంచి వాడుకదారులని సంపాదించుకుంటూనే ఉంది
                                     
1.Face book లుక్స్(LOOKS): ఏ వెబ్‌సైటు కయినా ప్రాణం లుక్స్ అది కనిపించే తీరు. వాడుకదారులకి వివిధ అభిరుచులున్నా ఒక అంచనా వేస్తే చాలా మందికి సింపుల్‌గా ఉండే డిజైన్లు నప్పుతాయి. క్లంజీగా(clumsy) తయారయిన వెబ్‌సైట్లు వాడుకదార్లని వెంటనే తిరిగి వెళ్ళిపోయేలా చేస్తాయి.
                                    ఆ కోణంలో నుంచి చూస్తే ఫేస్‌బుక్ సరయిన మార్పులను చేసుకుంటూ ఎంతో చక్కటి డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. క్లీనుగా కంటికింపుగా ఉంటుంది. సరయిన ప్రమాణాలలో వార్తలని, స్నేహితుల నుంచి నవీకరణలని, నోటిఫికేషన్లనీ చూపిస్తుంది. ఎడం పక్క ఉండే నావిగేషన్లో చక్కగా అంశాల వారీగా సంగతులు విభజించబడి ఉంటాయి. మధ్యలో వార్తలు, కుడి పక్కన స్నేహితుల సజెషన్లూ, అడ్వరయిజ్‌మెంట్లూ వగయిరా ఉంటాయి. ఏ వివరాలు కావాలన్నా వెంటనే అందుబాటులో ఉంటాయి. 

2.Speed వేగం: ఒక వెబ్‌పేజీకి వేగంగా చూపగలగడం ఎంతో ముఖ్యం. పేజీ తాజీకరించాలంటే రిఫ్రెష్ చెయ్యనవసరం లేకుండా చేసే ప్రక్రియని చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు ఫేస్‌బుక్‌లో. అవసరమయిన వాటికి మాత్రమే వాడుకదార్లు వేచి ఉండేలా చూసారు. అదీ కాక తమ వెబ్‌సైటు అత్యంత వేగవంతంగా ఉండేందుకు పీహెచ్పీని సీ++ లోకి తర్జుమా చేసేలా "హిప్‌హాప్" అనే ప్రాజెక్టునే సృష్టించారు. అందువల్ల వెబ్‌సైటు ఎంతో వేగంగా సమాచారాన్ని అందిస్తుంది.
3.Face Book Language :(తెలుగు లో కూడా) :మీ భాషలో మీకు: పైవన్నీ కాక ఫేస్‌బుక్ మీ భాషలోనే లభ్యమవుతుంది. ఎన్నో ఇతర భాషలలోకి ఫేస్‌బుక్‌ని ఇప్పటికే స్థానికీకరించారు. తెలుగుతో పాటు ఎన్నో భారతీయ భాషలలో ఇప్పటికే లభ్యమవుతుంది. అలాగే మీ భాషలోకి మీరు స్థానికీకరించడానికి వెసులుబాటు కల్పించింది.చాలా మటుకు వాడుకదారుల సహాయంతో అభివృద్ధి సాధించింది.

4.సూచనలు(Notifications),: ఫేస్‌బుక్ పైన ఏ సంగతి జరిగినా అది వెంటనే తెలుసుకోవడానికి వీలుగా  సూచనలు విధానాన్ని రూపొందించింది. మీరు ఒక వ్యాఖ్య వ్రాసినా, మీ వ్యాఖ్యకు ఎవరయినా బదులిచ్చినా, మీ ఫోటోల మీద కామెంటినా, ఒక టపా ప్రచురించినా అన్నీ మీకు వెంటనే తెలిసేలా నోటిఫికేషన్లని జారీ చేస్తుంది. అలాగే వివిధ అప్లికేషన్ల నుంచి కూడా మీకు నోటిఫికేషన్లు అందుతాయి. మీరు కూడా మీకు ఎవరెవరి నుంచి నోటిఫికేషన్లు అందాలో సర్దుబాటు చేసేందుకు కూడా విధివిధానాలు రూపొందించింది. 






5.చాట్(Chat): అలాగే మీ ఫేస్‌బుక్ స్నేహితులతో సంభాషించేందుకు వీలుగా చాట్ విధానం ఉంది. జీ టాక్ (Gtalk)దా యాహూ మెసెంజరులో(YM) మీ స్నేహితులతో సంభాషించినట్టే మీరు ఫేస్‌బుక్ ద్వారా కూడా వారితో సంభాషించవచ్చు. 








6.Photos(ఫోటోలు),Videos(వీడియోలు): ఫేస్‌బుక్ తన వెబ్‌సైటులోనే అంతర్గతంగా ఫోటోలు, వీడియోలూ భద్రపరచుకునే సౌకర్యం కల్పించింది. అలాగే వీడియోలు ఫేస్‌బుక్ లోకే ఎగుమతించి లేదా యూట్యూబు వంటి వాటికి Linkనిచ్చి ఇతరులతో పంచుకోవచ్చు.
7.స్నేహితులతో సంభాషణ: ఇతర విషయాలెలాగున్నా ఫేస్‌బుక్ ప్రముఖ ఉపయోగం స్నేహితులతోనూ, ఆసక్తికరమయినా వ్యక్తులతోనూ కనెక్ట్ కావడం. అందుకని ఇందులో మిమ్మల్ని మీ స్నేహితులతో అనుసంధానించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లనూ చాలా చక్కగా చేసింది. మీరు ఇందులో సభ్యులయిన వెంటనే మీ స్నేహితులని వెతికి పట్టుకోవడానికి జీమెయిలు, యాహూ వంటి వాటి నుండి మీ కాంటాక్టులని వెతికి పట్టుకుని వెంటనే జత చేసుకునేలా సదుపాయం కల్పించింది. అంతే కాక మీరు, మీ స్నేహితులని బట్టి ఎవరయితే మీ స్నేహితులయే ఆస్కారం ఉందో వారిని కుడివైపు చూపిస్తూ ఉంటుంది. అందువల్ల త్వరలోనే మీ పరిధి విస్తరించుకునేందుకు ఆస్కారం లభిస్తుంది. అలాగే వివిధ బ్రాండులని ప్రమోట్ చేసుకునేందుకు పేజీలూ, విద్యా సంస్థలూ, ఉద్యోగ సంస్థలూ సంభాషించుకునేందుకు వీలుగా గ్రూపులూ సృష్టించుకునే వెసులుబాటు కల్పించింది. అంతే కాక మీ స్నేహితులతో సంభషించడానికి వాల్, ప్రైవేటుగా మాట్లాడటానికి మెసేజస్ వంటి సదుపాయాలూ లభ్యం. అందువల్ల సంభాషణలకు వెసులుబాటు చాలా బాగుంటుంది.


8.Applications (అప్లికేషన్లు):అప్లికేషన్లు కూడా ఫేస్‌బుక్‌కి ఆయువుపట్టు వంటివి. ఫేస్‌బుక్ ఒక వెబ్‌సైటుగా అందించే సదుపాయాలు కొన్నయితే దానిని ఎక్స్టెండ్ చేసేందుకు, మెరుగు పరచేందుకు ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారంను సృష్టించారు. ఇందువల్ల ఉపయోగమేమిటంటే ఈ వెబ్‌సైటుని వీడకుండాని జనాలు ఇంకెంతో చక్కని అనుభూతులు పొందేందుకు అమరిక చేయబడింది.


9.Games(ఆటలు) : ఎంతో మంది ఎన్నో రకాలయిన ఆటలని ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారం కోసం సృష్టించారు. వాటిని ఒకసారి ఆడటం మొదలుపెట్టిన వారెవరయినా సరే ఇట్టే అతుక్కుపోతారు. అవి ఆడటం కోసం ఫేస్‌బుక్‌కి తిరిగి వస్తూనే ఉంటారు. అందువల్ల సొంతంగా తమదవకపోయినా ఇతర అప్లికేషన్ల వల్ల ఫేస్‌బుక్ ఎంతో లాభం పొందుతుంది. ఇది వారి మాస్టర్ స్ట్రోక్.

Social Networking Sites ఎలా వాడాలి:

             Internet లో ఉన్న  సోషల్ నెట్వర్క్ సైట్స్ లలో మీకు నచ్చిన యే సైట్లలో అయినా మీరు జాయిన్ అవచ్చు. అంతా ఫ్రీగానే సభ్యులై పోవచ్చును కదా.. కనుక మీ మిత్రులూ, బంధువులూ ఎక్కువగా దేనిలో ఉన్నారో అందులోనే చేరండి. ఎందుకంటే.వారితో ఏదైనా షేర్ చేసుకునేటప్పుడు ఒకే సైట్లో మిత్రులనీ, బంధువుల్నీ ఏకకాలములో కలవవచ్చును. అలా చెయ్యటం వల్ల చాలా సమయం కలసివస్తుంది. 
                              
                      ఇక్కడ మీకో సూచన చేయ్యబోతున్నాను. యే సైటులో చేరిననూ - ఆ సైటు మీ పర్సనల్ విషయాలను కాపాడాలి. మళ్ళీ అందరిలో ఉన్నట్లు ఉండాలి. మీ వీడియోలను గానీ, మీ ఫొటోస్ లని గానీ, మీ పర్సనల్ స్క్రాప్స్ - ఈ మూడూ ఇతరుల కంట పడకుండా - అంటే - మీ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ లతో చూస్తేనే కనిపించే-యే సైట్ అయినా ఓకే. బంధువులకి, మిత్రులకి ఫొటోస్ షేరింగ్ లో పెట్టినా అది వారికే కనిపించేలాఎప్పడు పడితే అప్పడు మార్చుకోగలిగే షేరింగ్ సెట్టింగ్స్ ఉండే సైటు మంచిది

          Note:మీరు యే సోషల్ సైటులోకి వెళ్లి సభ్యత్వం పొందినా, గమనించాల్సిన విషయం ఏమిటంటే - మీ పర్సనల్ సీక్రెట్స్ అందులో పెట్టినా, ఇతరుల కంట కనపడకుండా ఉండేలా సెట్టింగ్స్ ఎప్పటికప్పుడు మార్చుకునేలా సెట్టింగ్స్ ఉండే సైటు చాలా బెస్ట్. అలాంటివాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మీ మిత్రులనీ, మీ ఇతర బంధువుల్నీ అడిగి మరీ చూసి అందులోకి సభ్యత్వం పొందండి.

Profiles  ప్రొఫైల్ ప్రారంభించే ముందు..
                          ఇప్పుడు మనం నచ్చిన ఒక సోషల్ నెట్వర్కింగ్ సైటులో చేరతాము. ఆ సైటు అడ్రెస్ లోకి వెళ్లిక్రొత్త ఎకౌంటు ప్రారంభించేందుకు కావలసిన ఒక అప్లికేషన్ ఫారం కనిపిస్తుంది. మీరు దాన్ని నింపండి. వారి వారి మెయిల్ ఐడీ, స్త్రీలాపురుషులా,  దేశమూ.. ఇలా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వాటిని పూరించండి.

ఇప్పుడు మీరు ఒక సెక్యూరిటీ ప్రశ్నలని ఎదురుక్కుంటారు. మీ అకౌంట్ కి అది రక్షణ గా ఉంటుంది. మీ మోటార్ వెహికిల్ పేరు, మీ చిన్నప్పటి స్కూల్ టీచర్ పేరు... ఇలా ఉంటుంది. ఇందులో సమాధానం నింపిన సమాధానాన్ని మీకు మాత్రమే తెలిసి ఉండాలి. ఆ విషయాన్ని చాట్లో కానీ, మీ మెయిల్ బాక్స్ లో గానీ, స్క్రాప్స్ లలో దాచుకోవద్దు. అలా చేస్తే మీరే ప్రమాదం లో పడతారు. ఆ అకౌంట్ ఇక మీ చేతిలోనుండి జారిపోయినట్లే!.

ఇలా ఇది ఎందుకు ఉంటుంది అంటే - రేపు మీ అక్కౌంట్ హాక్ అయినా, మీ పాస్ వర్డ్ ఎవరైనా తెలుసుకొని, మీ అక్కౌంట్ మైంటైన్ చేస్తున్నా, పాస్ వర్డ్ మార్చి మీ అక్కౌంట్ మైంటైన్ చేస్తున్నా - అప్పుడు ఇది చాలా ఉపయోగం, కీలకం కూడా. ఇది ఎలా అంటే - మీ అక్కౌంట్ ని పాస్ వర్డ్ మార్చి, వేరేవారు వాడుతున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఆ సైటు వారికి పాస్వర్డ్ మరిచాను అని చెప్పి, లాగౌట్ అవ్వాలి. కాసేపటి తరవాత ఆ సైటులోకి లాగిన్ అయినప్పుడు - మీకు ఈ ప్రశ్న అడుగుతుంది. మీరు అప్పుడు పోస్ట్ చేసిన సమాధానం పోస్ట్ చెయ్యాలి. అప్పుడు ఆ సైటు ఓపెన్ అవుతుంది. వెంటనే పాస్వర్డ్ మార్చుకొని - ఇక నుండీ జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక్కటి ఇతరులకి చెప్పారో - ఇక మీ అక్కౌంట్ ఇతరుల చేతికి చిక్కినట్లే.. మీరు చిక్కుల్లో పడ్డట్లే!..

Thứ Ba, 19 tháng 3, 2013

5 Ways to use Facebook for your Job Search

5 ways to use Facebook to get hired:

1. Networking

With the stats fresh in mind, we can assume that most of your colleagues and business partners will be on Facebook. Furthermore, we can assume that recruiters and prospective new employers (hiring mangers, HR people) will be on Facebook. This gives you a unique opportunity to network yourself to whoever is hiring at the moment.
Everyone expects to get contacted via Twitter but Facebook is not a professional network, and therefore you contacting somebody professionally could actually help you stand out from the crowd. I know sales people that use Facebook exactly this way as they can get through, whereas Linkedin ships hundreds of messages every week to buyers. As long as you tread carefully, this tactic will work.
Let’s say you identify a company that is recruiting, now find out who the hiring manager is. Then check for friends or friends of friends in common, in order to get referred to people working for the company or even the hiring manager direct. Contact this person with your best spiel and take it from there.

2. Status Updates

The most obvious way to use Facebook for a job hunt is to update your status with your current situation and what you are looking for. Friends, family, old colleagues, long-time-no-speak acquaintances are all there to help you. People want to help others, it’s in human nature. You will be delighted at how much support and help you’ll get. Bear in mind that another human trait is forgetting, so you best keep updating your network and giving them the latest on your job hunt and thus staying in the forefront of their minds.

3. Facebook marketplace

Craigslist, Gumtree and other online marketplaces are simple tools that can be very useful for your job hunt. Have you tried Facebook marketplace? Have a look through your local marketplace for job listings, you will be able to see a description and also who posted the job. You can now either apply or contact the person behind the position for more information. Facebook’s marketplace may not be as comprehensive as other marketplaces but that can benefit you as there is likely to be less competition for any roles posted there.

4. Join and get active in groups

The groups on Facebook are just like Linkedin groups, a place to discuss and post news about a particular topic, industry or interest. You can add value to the group by joining in or starting discussions, posting links and other resources to the wall, moderating or managing sections of the group and so on. Once you have had a few conversations with people, send a friend invitation and they are likely to accept as you now know each other, albeit only online. The objective here is to network with and get noticed by others in your industry, this could lead to you being considered for upcoming job opportunities even before they are posted.

5. Posting ads

 

It’s really simple to set up an ad campaign on Facebook. You can put a short ad together and link it to your bio. You can then pick what demographics you want to target and your maximum spend per day, minimum $1. The more specific you can make it the better, you only want the right people clicking through as you pay per click. These ads are likely to render some interest in yourself and may or may not lead to your dream job but it’s certainly another way to reach out.

Conclusion

Can you really get a job with Facebook? Well, let’s just say it’s not going to overtake Linkedin anytime soon on that front. But if you spend time on there anyway, why not turn it into something productive. Add it to you social media job searching strategy along with LinkedIn, Twitter and any other platform you use. Another weapon in your job hunting arsenal is not going to hurt.
Have you used Facebook for job searching and how did it go?