మై కంప్యూటర్ ఐకాన్ మీద రైట్ క్లిక్ చేస్తే నీ సిస్టం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది
My Computer>Rt click>Properties
వచ్చాయా డీటైల్స్ ? వచ్చిన ఇన్ఫర్మేషన్ లో విండోస్ Edition అంటే XP ఆ లేకా విస్టా నా లేకా విండోస్-7 + సర్వీసు ప్యాక్ మెమరీ లేదా RAM-కంప్యూటర్ లోని చిన్న మెదడు ప్రాసస్సర్ -కంపెనీ (ఇంటెల్ ఆ లేకా AMD)-కంప్యూటర్ లోని పెద్ద మెదడు.. ఇవి ముఖ్యం
ఈ లింక్ క్లిక్ చెయ్యి
CPU-Z

ఇక్కడ ఉచితంగా లబించే సాఫ్ట్వేర్ CPU-Z ని డౌన్లోడ్ చేసుకో..ఇంస్టాల్ (జిప్ ఫైల్ అయితే ఇంస్టాల్ లేకుండానే పనిచేస్తుంది).
లేదా ఇదిగో WINAUDIT అన్న ఇంకో సాఫ్ట్వేర్ కూడా Cpu-z లానే పనిఒచేస్తోంది.ఇంష్టలేషన్ చేసుకోనక్కర లేదు.
WINAUDIT

Không có nhận xét nào:
Đăng nhận xét