భారతీయ వినియోగదారులకు బంగారంపట్ల మక్కువ ఎక్కువ. బంగారు ఆభరణాలను దగ్గరుంచుకోవడమంటే ఆపద సమయంలో పరిష్కారం సులువైనట్లే. ప్రతి మహిళ జీవితంలో స్త్రీ ధనమనేది చాలా ముఖ్యమైన భాగం. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు జ్యుయలర్ల చేతుల్లో మోసపోతుంటారు. తాము అమ్మేది 22 క్యారెట్ల బంగారమని చెప్పి వారు దాని ప్రకారం ధర వసూలు చేస్తారు.
మనదేశంలో మహిళ బంగారు ఆభరణాలను కేవలం అలంకరణ విలువ గలవిగా మాత్రమేకాక ఆర్థిక భద్రత/వ్యక్తిగత ఆస్తి/స్త్రీ ధనంగా చూస్తుందని, అవసరమొచ్చి నప్పుడు అమ్ముకునే/తాకట్టు పెట్టగల ఆస్తిగా వాటిని పరిగనిస్తుందని, తన పిల్లలకు ఇవ్వాలని కోరుకుంటుందన్నది తెలిసిన విషయమే. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలలో మహిళ లకు ఆభరణాలను పెట్టుబడి కింద ద్రవోల్బణంలో ఉపయోగపడగల సాధనంగా కొంటారు. ప్రత్యేక సందర్భాలలో వాటిని ఆభరణాలుగా అలంకరించు కుంటారు. ఎంతో తప్పనిసరి అవసరమొస్తే తప్ప, ఎక్కడా డబ్బు పుట్టకపోతే మినహా వారు వాటిని అమ్మాలనుకోరు.ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలు కాబోతుంది.
వేసవి అనగానే పెళ్లిళ్లు ఎక్కువ జరుగుతాయి. ఎంత పేదవారైనా పెళ్లంటే కనీసం ఒక తులం లేదా రెండు తులాలైనా కొంటారు. కాబట్టి ఈ సీజన్‌లో బంగారం ధర మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంది. దానికి ఉన్న డిమాండ్‌ను బట్టి బంగారానికి రెక్కలొస్తాయి.అంతేకాక బంగారం కేవలం నగల కోసమే కాక మదుపుమార్గంగా దీన్ని ఎన్నుకుంటు న్నారు. పైగా వన్నెతరగనిది, విలువ తగ్గనిది. అనాధికాలం నుంచి నేటివరకు బంగారం అంటేనే అతివిలువైన వస్తువు మాత్రమే కాదు అత్యవసరత లో ఆదుకుంటుంది. పండగలు, పెళ్లిల సీజన్ వచ్చిందంటే చాలు ఇక వాటికి ఉండే డిమాండ్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంటుంది. బంగారం ఇప్పుడు మంచి లాభాలు గడిస్తోంది.

అందుకే అనేకులు మదుపరులు అప్పుచేసి కొన్న బంగారాన్ని మదుపు పెడుతున్నారు. బంగారాన్ని కొనాలనుకున్నప్పుడు అప్పు, తర్వాత అమ్మడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిదికాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనదేశం భారీ ఎత్తున బంగారాన్ని ఎగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఒకటి. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు ఆకాశాన్నంటినా దానిపై మోజు ఏ మాత్రం తగ్గలేదు. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుం డటంతో బంగారు నగలు కొనడానకి బ్యాంకులు పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. ఇటువంటి రుణాలపై వడ్డీ రేట్లు 15-30 శాతం వుంటున్నాయి.
అసలు బంగారం కొనడానికి అప్పు చేయడంలో విజ్ఞత ఏమాత్రం లేదని నిపుణులు అంటున్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి.
1.మొదటిదేమి టంటే గత ఐదేళ్లలో మదుపు బంగారంపై లాభాలు పెరిగినా, 1999-2009 మధ్య కాలంలో లాభాలు ఐదుశాతం కంటే తక్కువకు పడిపోయిన సందర్భాలు కూడా ఎన్నో వున్నాయి.
2.రెండోకారణం ఏమిటంటే టాక్సు, బాండ్లు, రియల్‌ఎస్టేట్ మదుపుల వలె బంగారం క్రమబద్ధమైన లాభాలను గడించేది కాదు. బంగారు నగలను మదుపు పెట్టాలంటే బ్యాంకు లాకర్‌లో దాచాలి. అందుకు బాగానే ఖర్చు అవుతుంది. ఏడాదికి 15-20 శాతం దాకా వడ్డీ ఖర్చులు భరిస్తేనే బంగారాన్ని ఒక ఆస్తిగా మార్చుకోగలం. సంపదను సృష్టించడంలో ఇది ఏమంత ఆరోగ్యకరమైన ధోరణికాదు.
మరో విషయం ఏమిటంటే బ్యాంకుల నుంచీ బంగారు బిస్కెట్లను కొనాలంటే ఎక్కువ ఖరీదు అవుతుంది. అందుకు అది శుద్ధ బంగారం కావడం కారణం. బ్యాంకులు తిరిగి ఆ బంగారాన్ని మీ వద్దనుంచి కొనుగోలు చేయవు. అందువల్ల మీరు ఏ నగల వర్తకునికో అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్యాంకుల అమ్మకపు ధర కంటే నగల వర్తకులు కొనే ధర చాలా తక్కువ. మార్కెట్ ధరను బట్టి విలువ లెక్కిస్తారు.

బ్యాంకుల కొనుగోలు ధర కంటే మార్కెట్ ధర ఎప్పుడూ తక్కువగానే వుంటుంది. బ్యాంకులు ఎప్పుడూ ధర రికార్డు స్థాయిలో పెరిగినప్పుడే బంగారం కొనడానికి రుణాలు ఇవ్వజూపుతాయి. కాబట్టి బంగారు నాణేలు, బార్లు, బిస్కెట్ల మదుపుపై మీరు 15శాతం లాభాలు ఆశించి రంగంలోకి దిగితే ఆ మదుపు బ్రేక్ ఈవెన్ పాయింటు చేరుకోవడానికి ఏళ్లు పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో నగల వర్తకుల వద్ద చిట్‌ఫండ్ల రూపంలో బంగారం కొనడం కూడా సముచితం కాదు. ఇటువంటి బంగారం పై నగల వర్తకులు ఇవ్వ చూపే లాభాలు 10శాతం కంటే తక్కువ.
పొదుపు ద్వారా బంగారం కొనడం ఎక్కువ లాభదాయకం.
Ex: ఎలాగంటే నెలకు రూII 3000 పొదుపు చేస్తే 18 నెలలకు ఆ మొత్తం రూII 57,850 అవుతుంది. అప్పుడు కూడా బంగారం ధర అందుబాటులో లేక కొనుగోలును వాయిదావేస్తే మీరు దాచుకున్న డబ్బుపై ఏమీ వడ్డీ రాదని తెలుసుకోవాలి.
ఈ సీజన్‌లో అమ్మేందుకు మదుపుదారులు అప్పు చేసి, బంగారాన్ని కొని, నిల్వఉంచుకుని, తర్వాత అమ్ముకోవాలని చూస్తారు. కానీ వచ్చిన కాస్త లాభాలు తీసుకున్న అప్పుకు వడ్డీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది. దీంతో లాభం మాట ఎలాగున్నా, నష్టాలు వస్తాయి. బంగారం కొనడానికి పర్సనల్‌లోన్ తీసుకోవడం కంటే మీ జీవిత బీమా పాలసీ లేదా సేవింగ్స్ సర్టి ఫికెట్స్‌ను తాకట్టు పెట్టడం మంచిది. వీటిపై వడ్డీ రేటు 10-12 శాతం మాత్రమే వుంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా తయారయ్యే బంగారంలో 40 శాతం భారత్ లో అమ్ముడవుతోంది. మొత్తం దేశవ్యాప్త అమ్మకాల్లో 50 శాతం వాటా దక్షిణాది రాష్ర్టాలదే..అందులోనూ కేరళ వాటా 15 నుంచి 20 శాతం ఉంటుంది. కేరళలో రోజుకు ఒక టన్ను బంగారం ఆభరణాల రూపంలో మారుతుంది. ఇప్పుడు బంగారమంటే నగల కోసమనే రోజులు పోయాయి. ఇప్పుడిదో సేఫెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ కూడా. అందుకే పండుగ రోజు బంగారం కొనాలన్న ఆరాటమే కాదు..వ్యాపారుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యం.
గోల్డ్ తో డైరెక్ట్ గా ఆభరణాలు తయారుచేయడం కుదరదు. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ మెటల్ . అందుకే ముందుగా బంగారాన్ని 1064 డిగ్రీల గరిష్ట ఉష్టోగ్రత వద్ద వేడి చేస్తారు. ఆ తరువాత 2808 డిగ్రీల వద్ద కరిగిస్తారు. ఈ ప్యూర్ గోల్డ్ లో కాపర్ , సిల్వర్, పల్లాడియమ్ , నికిల్ ను మిక్స్ చేస్తారు. దీన్నే గోల్డ్ ఎల్లాయ్ అంటారు. ఇది మాత్రమే జ్యుయలరీ కి అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు కొనే జ్యుయలరీ 100 పర్సెంట్ ప్యూర్ గోల్డ్ కాదన్నమాట.
ఇక ప్రతి 1000 పార్టులకు 999.9 పార్టులు గోల్డ్ కనుక ఉంటే దాన్ని 24 క్యారెట్లు అంటారు. 22 క్యారెట్ లో ఐతే 916 పార్టులు గోల్డ్ ,మిగతా 84 పార్టులు వైట్ మెటల్స్ కలుపుతారు. ప్రస్తుతం మనం ఏ గోల్డ్ షాపు యాడ్స్ చూసినా bis 916 హాల్ మార్క్ గోల్డ్ మా ప్రత్యేకం అని చెప్తుంటారు. అంటే మనం కొనేది 22 క్యారెట్ గోల్డ్ అన్నమాట. ఇక 18 క్యారెట్లలో 750 పార్టులు, 14 క్యారెట్లలో 585 పార్టులు , 9 క్యారెట్లు 375 పార్టులు గోల్డ్ ...మిగతా దంతా వేరే మెటల్స్ కలుపుతారన్నమాట.
ప్యూరిటీ మార్క్ ముద్రించిన నగలు కొనుగోలు చేయడం చాలా సేఫ్. ఐతే ఇన్నీ చేసినా...మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకే: మీరు చైనో లేక ఇయర్ రింగ్స్ కాని కొన్నారనుకోండి. బిఐఎస్ (BAS) హాల్ మార్క్ ముద్రను వెనక చీలకు మాత్రం ఇస్తాడు...ముందు రింగుకు మాత్రం ఇవ్వరూ..అదే చైనులాంటివి తీసుకున్నారనుకోండి..డాలర్ కు బీఎస్ ఐ మార్కు ఉంటుంది..చైనుకు మాత్రం ఉండదు...ఇలానే కస్టమర్లు మోసపోతుంటారన్నమాట.
సో ఇకనుంచి బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ అన్నింటిపై ఉందా లేదా అని చెక్ చేసుకోండి. చిన్న రింగ్ నుంచి ..కాస్ట్లీ ఐటమ్స్ వరకు అమ్మకందారులు చెప్పే ప్రతిదానిని కస్టమర్లు నమ్మడానికి లేదు. వారు తరుగు ఎంత తీస్తున్నారు. డిస్కౌంట్లు , ఆఫర్లు అంటూ చెప్పే మాటలు నిజమేనా. లక్షలు ఖర్చుపెట్టి గోల్డ్ షాపు వాళ్లు ఇచ్చే యాడ్ లు చూస్తే..వీరికి ఇంత లాభం ఎలా వస్తుందా అని బోలెడన్నీ డౌట్లు వస్తుంటాయి. ఇంతకీ బిహైండ్ ద సీక్రెట్ ఏంటి తరుగు, డిస్కౌంట్ల గురించి సేల్స్ మెన్స్ చెప్పే దాన్నే నమ్మకండి...మీరు ఒకటికి పదిచోట్ల ఎక్కడ ఎంత తరుగు, మేకింగ్ ఛార్జీలు తీసుకుంటాన్నారు అన్న విషయాన్ని కనుక్కునే ..బంగారాన్ని కొనుక్కోండి. గోల్డ్ ఎక్స్చేంజ్ కు ఎంత వసూలు చేస్తున్నారన్నది కూడా కనుక్కోండి. గోల్డ్ షాపులకు వాళ్లకు వచ్చే లాభమంత మజూరీ, తరుగే. చిన్న చైను నుంచి ..ప్రతిదానిలో వేస్టేజ్ , మేకింగ్ ఛార్జ్ అంటూ ఐటమ్ ను బట్టి 5 నుంచి 15 శాతం వరకు వసూలు చేస్తుంటారు కొంతమంది షాపుల వాళ్లు. సో బీ కేర్ ఫుల్
So be carefulllllllllllllll
ఈ సీజన్‌లో అమ్మేందుకు మదుపుదారులు అప్పు చేసి, బంగారాన్ని కొని, నిల్వఉంచుకుని, తర్వాత అమ్ముకోవాలని చూస్తారు. కానీ వచ్చిన కాస్త లాభాలు తీసుకున్న అప్పుకు వడ్డీల రూపంలో కోల్పోవాల్సి వస్తుంది. దీంతో లాభం మాట ఎలాగున్నా, నష్టాలు వస్తాయి. బంగారం కొనడానికి పర్సనల్‌లోన్ తీసుకోవడం కంటే మీ జీవిత బీమా పాలసీ లేదా సేవింగ్స్ సర్టి ఫికెట్స్‌ను తాకట్టు పెట్టడం మంచిది. వీటిపై వడ్డీ రేటు 10-12 శాతం మాత్రమే వుంటుంది.
ఇంతకీ కొన్న బంగారం ఒరిజనలా నకీలీనా కనుక్కోవడమెలా:
గోల్డ్ తో డైరెక్ట్ గా ఆభరణాలు తయారుచేయడం కుదరదు. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ మెటల్ . అందుకే ముందుగా బంగారాన్ని 1064 డిగ్రీల గరిష్ట ఉష్టోగ్రత వద్ద వేడి చేస్తారు. ఆ తరువాత 2808 డిగ్రీల వద్ద కరిగిస్తారు. ఈ ప్యూర్ గోల్డ్ లో కాపర్ , సిల్వర్, పల్లాడియమ్ , నికిల్ ను మిక్స్ చేస్తారు. దీన్నే గోల్డ్ ఎల్లాయ్ అంటారు. ఇది మాత్రమే జ్యుయలరీ కి అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు కొనే జ్యుయలరీ 100 పర్సెంట్ ప్యూర్ గోల్డ్ కాదన్నమాట.
బంగారంలో రకాలు:.
24 క్యారెట్, 22 , 18, 14, 9 క్యారెట్ గోల్డ్‌గా ఇలా పిలుస్తుంటారు. గోల్డ్ లో కలిపే మెటల్స్ క్వాంటిటీని బట్టి అది ఎన్ని క్యారెట్ల బంగారం అన్న దాన్ని డిసైడ్ చేస్తారు. గోల్డ్ నాణ్యత కు ఇచ్చే సర్టిఫికేషనే హాల్ మార్క్ అంటారు. దీన్నే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనే ఏజెన్సీఇస్తుంది. అందుకే బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న గోల్డ్ పర్ ఫెక్ట్ అని అంటుంటారు. అందుకే ఎవరైనా గోల్డ్ షాపులకు వెళ్లేటప్పుడు బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయండి..అని చెప్తుంటారు.ఇక ప్రతి 1000 పార్టులకు 999.9 పార్టులు గోల్డ్ కనుక ఉంటే దాన్ని 24 క్యారెట్లు అంటారు. 22 క్యారెట్ లో ఐతే 916 పార్టులు గోల్డ్ ,మిగతా 84 పార్టులు వైట్ మెటల్స్ కలుపుతారు. ప్రస్తుతం మనం ఏ గోల్డ్ షాపు యాడ్స్ చూసినా bis 916 హాల్ మార్క్ గోల్డ్ మా ప్రత్యేకం అని చెప్తుంటారు. అంటే మనం కొనేది 22 క్యారెట్ గోల్డ్ అన్నమాట. ఇక 18 క్యారెట్లలో 750 పార్టులు, 14 క్యారెట్లలో 585 పార్టులు , 9 క్యారెట్లు 375 పార్టులు గోల్డ్ ...మిగతా దంతా వేరే మెటల్స్ కలుపుతారన్నమాట.
మీరు కొనే బంగారం...ప్యూర్ దేనా ..కాదా అని చాలామందికి డౌట్
. ఒక్కోసారి ఐతే అన్నీ చెక్ చేసి కొనుక్కున్నా...కొంతమంది కస్టమర్లు మోసపోతుంటారు. నగల ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఐతే కస్టమర్లు మరింత జాగ్రత వహించక తప్పదంటున్నారు కొంతమంది నిపుణులు. ఇంతకీ మీరు కొనే బంగారం ...ప్యూర్ గోల్డేనా గోల్డ్ కొనుగోలు చేసే ముందు వాటి స్వచ్ఛతకు చిహ్నంగా ముద్రించే హాల్‌మార్క్‌ను పరిశీలించాకే కొనుగోలు చేసినా... ఒకసారి జ్యూయలరీ చేయించుకున్న తర్వాత వాటిలో ప్యూరిటీ శాతం ఎంతనేది పసిగట్టడం కష్టమే. ఆభరణాన్ని కరిగించకుండా దానిలో ఉన్న బంగారమెంతో చెప్పడం సాధ్యం కాదు. దీన్ని ఆసరా చేసుకునే వ్యాపారులు మోసానికి పాల్పడతారు. తమ దగ్గర కొన్న ఆభరణాలను... తిరిగి తమ వద్దే మార్చుకుంటే.. తరుగు లేకుండా నిలువు తూకం లెక్కకడతామని గ్యారెంటీ ఇస్తారు. అంటే... ఆభరణంలో తక్కువ బంగారం... ఎక్కువగా ఇతర మెటల్స్ ఉన్నా... కొన్నప్పటి తూకాన్నే లెక్కిస్తారు. ఈ విషయంలో కొనుగోలుదారులు తగిన జాగ్రత్తలు పాటించాలంటే ఒక్కటే మార్గం. నమ్మకమైన షాపుల్లో మాత్రమే గోల్డ్ కొనుగోలు చేయాలి. ప్యూరిటీ మార్క్ ముద్రించిన నగలు కొనుగోలు చేయడం చాలా సేఫ్. ఐతే ఇన్నీ చేసినా...మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకే: మీరు చైనో లేక ఇయర్ రింగ్స్ కాని కొన్నారనుకోండి. బిఐఎస్ (BAS) హాల్ మార్క్ ముద్రను వెనక చీలకు మాత్రం ఇస్తాడు...ముందు రింగుకు మాత్రం ఇవ్వరూ..అదే చైనులాంటివి తీసుకున్నారనుకోండి..డాలర్ కు బీఎస్ ఐ మార్కు ఉంటుంది..చైనుకు మాత్రం ఉండదు...ఇలానే కస్టమర్లు మోసపోతుంటారన్నమాట.
సో ఇకనుంచి బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ అన్నింటిపై ఉందా లేదా అని చెక్ చేసుకోండి. చిన్న రింగ్ నుంచి ..కాస్ట్లీ ఐటమ్స్ వరకు అమ్మకందారులు చెప్పే ప్రతిదానిని కస్టమర్లు నమ్మడానికి లేదు. వారు తరుగు ఎంత తీస్తున్నారు. డిస్కౌంట్లు , ఆఫర్లు అంటూ చెప్పే మాటలు నిజమేనా. లక్షలు ఖర్చుపెట్టి గోల్డ్ షాపు వాళ్లు ఇచ్చే యాడ్ లు చూస్తే..వీరికి ఇంత లాభం ఎలా వస్తుందా అని బోలెడన్నీ డౌట్లు వస్తుంటాయి. ఇంతకీ బిహైండ్ ద సీక్రెట్ ఏంటి తరుగు, డిస్కౌంట్ల గురించి సేల్స్ మెన్స్ చెప్పే దాన్నే నమ్మకండి...మీరు ఒకటికి పదిచోట్ల ఎక్కడ ఎంత తరుగు, మేకింగ్ ఛార్జీలు తీసుకుంటాన్నారు అన్న విషయాన్ని కనుక్కునే ..బంగారాన్ని కొనుక్కోండి. గోల్డ్ ఎక్స్చేంజ్ కు ఎంత వసూలు చేస్తున్నారన్నది కూడా కనుక్కోండి. గోల్డ్ షాపులకు వాళ్లకు వచ్చే లాభమంత మజూరీ, తరుగే. చిన్న చైను నుంచి ..ప్రతిదానిలో వేస్టేజ్ , మేకింగ్ ఛార్జ్ అంటూ ఐటమ్ ను బట్టి 5 నుంచి 15 శాతం వరకు వసూలు చేస్తుంటారు కొంతమంది షాపుల వాళ్లు. సో బీ కేర్ ఫుల్
So be carefulllllllllllllll
Không có nhận xét nào:
Đăng nhận xét